మధుర మీనాక్షి అలంకారంలో విరుపాక్షమ్మ అమ్మవారు

64చూసినవారు
మధుర మీనాక్షి అలంకారంలో విరుపాక్షమ్మ అమ్మవారు
పులిచెర్ల మండలం కల్లూరు గ్రామ దేవత విరుపాక్షమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు మధుర మీనాక్షి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయంలో ఉదయం అమ్మవారికి పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి గావించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రధాన అర్చకులు మంజునాథ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్