అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం

82చూసినవారు
అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
ప్రజలందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్యలున్న వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్