సూపర్-8కి విండీస్‌.. కివీస్ ఇంటికి

83చూసినవారు
సూపర్-8కి విండీస్‌.. కివీస్ ఇంటికి
ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ సీలో ఉన్న వెస్టిండీస్‌ హ్యాట్రిక్‌ విజయాలతో ‘సూపర్ -8’కు చేరుకుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన విండీస్ మూడింటింలో విజయం సాధించింది. కాగా ఇదే గ్రూపులో ఉన్న కివీస్ వరుసగా రెండు ఓటములతో అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం విండీస్‌ 6 పాయింట్లు, అఫ్గానిస్థాన్‌ 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ కివీస్‌ తన చివరి మ్యాచుల్లోనూ గెలిచినా టాప్‌కి చేరడం కష్టమే.

సంబంధిత పోస్ట్