పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

63చూసినవారు
పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా
ఈవీఎం ధ్వంసం సహా మరో 4 కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కాగా, హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈనెల 20 వరకు కొనసాగించనున్నారు. గతంలో హైకోర్టు పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్