హైదరాబాద్‌లో భారీ వర్షం

60చూసినవారు
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోల్, చైతన్యపురి, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపైకి వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుతుపవనాలు తెలంగాణవ వ్యాప్తంగా విస్తరించడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్