బీఎన్. కండ్రిగ: ఎన్టీఆర్ నగర్ గ్రామంలో కార్డెన్ సెర్చ్

76చూసినవారు
బీఎన్. కండ్రిగ: ఎన్టీఆర్ నగర్ గ్రామంలో కార్డెన్ సెర్చ్
తిరుపతి జిల్లా బీ. యన్. కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్, కాంపాలెం గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎస్సై విశ్వనాథనాయుడు, తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించ్చారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని వాహనాల ధ్రువ పత్రాలు పరిశీలించారు. రికార్డ్స్ సరిగ్గా లేని మూడు బైకులు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. రికార్డులు లేని వాహనాలు స్వీట్ చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్