సత్యవేడు: గుర్తు తెలియని వ్యక్తి శవం.. సీసీటీవీ ఫుటేజ్

68చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ తడ-శ్రీకాళహస్తి ప్రధాన రహదారి పక్కనే సోమవారం ఓ గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. వ్యక్తి వివరాలు తెలిస్తే తమకు తెలుపాలని ఎస్ఐ కోరారు.

సంబంధిత పోస్ట్