మద్యం మత్తులో బావిలో పడి మృతి

1914చూసినవారు
మద్యం మత్తులో బావిలో పడి మృతి
మద్యం మత్తులో బావిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్యవేడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎలుమలై (44) అనే వ్యక్తి మద్యం మత్తులో మండలంలోని నాగాలమ్మ దేవాలయం వద్ద బావిలో స్నానం చేయడానికి వెళ్లి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరాంజనేయులు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్