పిచ్చాటూరులో అధ్యాపకుల నిరసన

50చూసినవారు
పిచ్చాటూరులో అధ్యాపకుల నిరసన
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు శుక్రవారం నిరసన తెలిపారు. పసుపు రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఆగిపోయిన తమ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్