తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల ఏర్పేడు మండలం మేరకు పల్లం ఎస్సీ హాస్టల్లో బుధవారం ఎంఈఓ 2 దయాకర్ సందర్శించారు. వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కిచెన్ గార్డెన్ ను పరిశీలించి ఆదర్శంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.