శ్రీకాళహస్తి ఆలయానికి లక్ష రూపాయలు విరాళం

3329చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం తిరుపతి వాస్తవ్యులు ఎం నిర్మల
శ్రీ ఎం ముని గణేష్ పేరున దేవస్థానం అన్నదానమునకు ఒక లక్ష రూపాయలు చెక్కును శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి గారి సమక్షంలో విరాళంగా ఒక్క లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్