రేపే జూన్ నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా రిలీజ్

78చూసినవారు
రేపే జూన్ నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా రిలీజ్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/ దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సంబంధించిన దర్శనం టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చెప్పింది. అలాగే రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్