బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి భాద్యత

50చూసినవారు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి భాద్యత
అంతర్జాతీయ బాలల హక్కుల వ్యతిరేక చట్టం దినోత్సవం సందర్బంగా 10-06-2024వ తేది క్రై సంస్థ , బెంగుళూరు వారి పిలుపు మేరకు ప్రగతి సంస్థ ఆద్వర్యంలో ఏర్పేడు మండలంలోని సోమవారం ఛిందేపల్లి, కుమ్మరిమిట్ట, అంజిమేడు, శివాగిరికాలనీ, చెల్లూరు, గోవిందవరం ఆరు గ్రామాలలో పిల్లల చేత బొమ్మలు గీయించడం, పిల్లలకు మరియు పెద్దలకు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించడం జరిగినది.

సంబంధిత పోస్ట్