శ్రీకాళహస్తి: తేలికపాటి వర్షానికి ఉరుస్తున్న ఆగస్తీశ్వరాలయం

55చూసినవారు
తొట్టంబేడు మండలం పెద్ద కన్నలిలో ఉన్న అగస్తీశ్వరాలయం తేలికపాటి వర్షానికి ఉరుస్తుందని ఆదివారం గ్రామస్థులు తెలిపారు. గతేడాది 12 లక్షల రూపాయలతో ఆలయానికి మరమ్మతులు చేశారని, అయినా ఫలితం లేదన్నారు. ఆలయంలో వెళ్లే భక్తులకు ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఆలయ ఈవో, అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్