శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన డి. కృష్ణమూర్తి ప్రజా సంకల్ప వేదిక అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర అడ్వైజర్ గా ఎన్నికైనారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజాసంకల్ప వేదిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ రంగసాయిరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, రామచంద్రయ్య, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.