ఆర్థిక సంక్షోభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు

72చూసినవారు
ఆర్థిక సంక్షోభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు
రాష్ట్రం 11 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పరిపాలనా దక్షత గల సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. మంగళవారం నాయుడుపేట మండలంలోని కారుమంచివారి కండ్రిగ, పట్టణంలోని తుమ్మూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్