కురబలకోట నూతన తహసిల్దార్ గా ఎన్. ఈశ్వరమ్మ

2245చూసినవారు
కురబలకోట నూతన తహసిల్దార్ గా ఎన్. ఈశ్వరమ్మ
కురబలకోట మండల నూతన తహసిల్దారుగా ఎన్. ఈశ్వరమ్మ సోమవారం పదవి బాధ్యతలను చేపట్టారు. ఇంత వరకు ఇక్కడ పని చేసిన తాసిల్దార్ ఎం. భీమేశ్వరరావు ఎన్నికల బదిలీల్లో భాగంగా వైయస్సార్ కడప జిల్లా సింహాద్రిపురంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లా సింగనమల తాసిల్దార్ ఈశ్వరమ్మను ఇక్కడికి బదిలీ చేశారు. ఈశ్వరమ్మ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో సేవలందిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్