' గ్రామ సచివాలయం ఉద్యోగుల దినోత్సవంగా' సీఎం జగన్ బర్త్డే

2267చూసినవారు
' గ్రామ సచివాలయం ఉద్యోగుల దినోత్సవంగా' సీఎం జగన్ బర్త్డే
సీఎం జగన్ జన్మదినాన్ని, గ్రామ సచివాలయం ఉద్యోగుల దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర డెమోక్రాటిక్ గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంఘం పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా పుత్తూరులో సచివాలయం ఉద్యోగుల కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, ఉపాధ్యక్షురాలు సౌమ్య తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్