మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణ ఆదివారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గానా నారావారిపల్లెకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు.