తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు

70చూసినవారు
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు
టీటీడీ బోర్డు సమావేశంలో సోమవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయాలను వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం కల్పిస్తాం. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం అని బీఆర్ నాయుడు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్