పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని శనివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని లీలా మహల్ పక్కన చేపల మార్కెట్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు టి. సుబ్రమణ్యం, విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగింది.