తిరుపతి: మోహన్ బాబు కాలేజ్ వద్ద టెన్షన్.. టెన్షన్..

68చూసినవారు
తిరుపతి: మోహన్ బాబు కాలేజ్ వద్ద టెన్షన్.. టెన్షన్..
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే యూనివర్సిటీలో మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మీడియాను కూడా కాలేజ్ సమీపంలో నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్