తిరుపతిలోని కొన్ని హోటళ్లకు బాంబు బెదిరింపులు స్థానికంగా కలకలం రేపాయి. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లతో పాటు రామానుజకూడలిలోని మరో హోటల్‌కు పేల్చేస్తామంటూ మెయిల్లో బెదిరింపులు రావడంతో డీఎస్పీ వెంకటనారాయణతో స్పెషల్ టీంతో వెంటనే తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని, బెదిరింపు మెయిల్‌పై కేసు నమోదు కాగా, స్టార్ ఎయిర్ లైన్స్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వాచినట్టు సమాచారం.