వెంకటగిరి: పారిశుద్ధ్య లోపం.. దోమల బెడద

62చూసినవారు
వెంకటగిరి పట్టణంలోని బొగ్గుల మిట్ట, ధర్మపురం, నరసింహస్వామి వీధి, ముత్త రాసి పాలెం, కాశీపేట వీధుల్లో 14వ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య బుధవారం పర్యటించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఆ వీధులన్నీ పారిశుద్ధ్యం లేకపోవడంతో దోమల బెడద అధికమై ప్రజలు పలు రకాలైన వ్యాధులు సోకుతున్నాయని తెలియజేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో రెగ్యులర్ అధికారులు లేరన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్