సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ (వీడియో)

60చూసినవారు
నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు గతంలో మాదిరి తమ పంథాను కొనసాగిస్తున్నారు. అధికారులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ శాఖల పనితీరుపై సమీక్షిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఆరు శాఖల మంత్రులు, అధికారులతో కీలక మీటింగ్స్ నిర్వహించారు. పౌరసరఫరాలు, సీఆర్డీఏ, ఎక్సైజ్, మహిళా సంక్షేమం, విద్యుత్, ఇంధన శాఖలపై రివ్యూ చేపట్టి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో సీఆర్డీఏ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్