జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

82చూసినవారు
జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు కే.రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్