ఓటేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ (వీడియో)

82చూసినవారు
AP: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య-సీతా రావమ్మ స్కూల్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఎన్నికల సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్