రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

57చూసినవారు
రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
AP: ఏపీ కేబినెట్ సమావేశంలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందడంతో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. 22ఏ భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్