బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాల్లోనే అంబులెన్స్‌

53చూసినవారు
బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాల్లోనే అంబులెన్స్‌
ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్ కోత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చేలా ‘బ్లింకిట్‌ అంబులెన్స్‌’ సేవలను గురువారం ప్రారంభించింది. తొలి దశలో గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్సులతో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ అల్బిందర్‌ దిండ్సా తెలిపారు. బ్లింకిట్‌ యాప్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భవిష్యత్‌లో వీటిని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్