సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

58చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
అమరావతిలో ఆర్ 5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ 5 జోన్‌లో విజయవాడ, గుంటూరు వాసులకు గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. వారికి సొంత ప్రాంతాల్లోనే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇద్దామని అధికారులతో సీఎం చెప్పినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్