మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

84చూసినవారు
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
ఏపీ కేబినెట్‌లో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.' కొంత మంది ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారి పొరపాట్లు పేపర్లలో వార్తలుగా వస్తున్నాయి, దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోంది. మంత్రులు జాగ్రత్తగా ఉండాలిని, తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేయాలి. ఇలాంటివి జరగకుండా చూడాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్