విశాఖ నడిబొడ్డున.. ఎత్తైన కొండల మీద రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఏకంగా రూ.500 కోట్లను ఖర్చు చేశారు. రుషికొండ భవనాలను ఏ రకంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ చెప్పారు. అయితే రుషికొండ ప్యాలెస్ తాళాలు ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం చేతికి అప్పగించాలని నిర్ణయించారని సమాచారం.