గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గుజరాత్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ లారీ ప్రమావదశాత్తు అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
గమనిక: నీరు ప్రవహించే మార్గంలో వాహనాలు నడపకూడదు.