పిడుగుపాటుకు మక్కాలోని క్లాక్ టవర్ అంచున పువ్వు లాంటి దృశ్యం ఆవిష్కృతం (వీడియో)

1077చూసినవారు
సౌదీ అరేబియాలో మక్కా క్లాక్ టవర్ పై తుఫాను సమయంలో పిడుగు పడింది. ప్రపంచంలోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ నిర్మాణంపై పిడుగు పడటం, ఆ మెరుపుకు క్లాక్ టవర్ అంచున పువ్వు లాంటి ఆకృతితో వెలుగులు విరజిమ్మడం ఓ వీడియోలో కనిపించింది. అయితే, శక్తివంతమైన పిడుగు పడినప్పటికీ ఆ ప్రఖ్యాత భవనానికి ఏమీ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్