రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

83చూసినవారు
రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైకి వెళ్లనున్నారు. ఈ రోజు (శుక్రవారం) ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలో సీఎం చంద్ర‌బాబుకు అంబానీ ఆహ్వానం పంపారు. ఈక్రమంలో రేపు సాయంత్రం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. శనివారం ముంబైలోనే బస చేసి.. ఆదివారం తిరిగి అమరావతికి రానున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్