PNB నుంచి 303, 506 రోజుల ఎఫ్‌డీలు

76చూసినవారు
PNB నుంచి 303, 506 రోజుల ఎఫ్‌డీలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ FDలో మరో రెండు కొత్త కాల పరిమితులను జోడించింది. కొత్తగా తీసుకొచ్చిన 303 రోజుల FDకి సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 7 శాతంగా నిర్ణయించింది. 506 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చిన మరో FDపై వడ్డీ రేటు 6.7 శాతంగా పేర్కొంది. ఇప్పటికే ఈ కొత్త కాల వ్యవధులు అందుబాటులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లకు 7.5, 7.2 శాతంగా వడ్డీ నిర్ణయించింది. 80ఏళ్లు పైబడిన వారికి 7.8, 7.50 శాతం వడ్డీ ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్