TG: నిర్మల్ జిల్లాలో అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ శివాలయం గర్భగుడిలోకి గురువారం ఓ పాము వచ్చింది. ఈ క్రమంలో ఆ పాము శివలింగం పైకి ఎక్కి అటుఇటూ తిరిగింది. దీంతో అక్కడున్న భక్తులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరలవుతోంది.