షెంజెన్ దేశాల జాబితాలోకి రుమేనియా, బల్గేరియా

61చూసినవారు
షెంజెన్ దేశాల జాబితాలోకి రుమేనియా, బల్గేరియా
రుమేనియా, బల్గేరియా దేశాలు షెంజెన్ జోన్‌లో పూర్తి సభ్యత్వం పొందాయి. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండు దేశాలకు ఈ జోన్‌లో పూర్తిస్థాయిలో చోటు లభించింది. 2007లోనే యూరోపియన్ యూనియన్‌లో చేరిన రుమేనియా, బల్గేరియాకు షెంజెన్‌లో పాక్షిక సభ్యత్వం ఉంది. సరిహద్దు రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రియా ఈ దేశాలపై తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో వాటికి పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది.

సంబంధిత పోస్ట్