సీఎం జగన్ ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే

72చూసినవారు
సీఎం జగన్ ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సీఎం జగన్ మ‌లి విడ‌త ఎన్నికల ప్రచార స‌భ‌ల షెడ్యూల్‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. వివ‌రాలు ఇలా..
* 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
* 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
* 30న కొండెపి, మైదుకూరు, పీలేరు
* మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్