వాలంటీర్లకు సీఎం జగన్ కీలక హామీ (వీడియో)

181170చూసినవారు
రాజీనామా చేసిన వాలంటీర్లకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాజీనామా చేసిన వాలంటీర్లను ఆయన కలిశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘జూన్ 4న మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందర్ని విధుల్లోకి తీసుకుంటాం. మీరు బాగా పని చేశారు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని స్టాండర్డ్ చేస్తా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్