చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు

65చూసినవారు
చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోతాడు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా చంద్రబాబే నిర్ణయిస్తారు. బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే. చంద్రబాబును సీఎం చేసేందుకే పురందేశ్వరి పని చేస్తున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్