ఏపీని వణికిస్తున్న చలి.. పరిస్థితి ఇలా
By Rathod 58చూసినవారుAP: రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం నాడు కర్నూలులో 16.8, అనంతపురంలో 16.9, శ్రీకాకుళంలో 17.0, కడపలో 17.0, విజయనగరంలో 18.0, రాజమహేంద్రవరంలో 18.0, తిరుపతిలో 18.2, విజయవాడలో 18.5, గుంటూరు 19.0, తాడేపల్లిగూడెంలో 19.4, నరసాపురంలో 19.4, ఒంగోలులో 21.6, నెల్లూరులో 21.9, విశాఖలో 18.0 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.