TG: జగిత్యాల జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం ఉపాధ్యాయులు చేయించారు. కండోమ్ ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు బయటపడ్డాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.