టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అర్ష్‌దీప్ సింగ్

65చూసినవారు
టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అర్ష్‌దీప్ సింగ్
ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌-2024గా భారత జట్టు బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు శనివారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేసింది. 2024లో మొత్తం 18 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్‌.. 36 వికెట్లు తీశాడు. సికిందర్ రజా (జింబాబ్వే), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ అజామ్‌ (పాకిస్తాన్)తో అర్ష్‌దీప్‌ పోటీపడి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్