మంచి కథలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది : మంత్రి

69చూసినవారు
మంచి కథలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది :  మంత్రి
అర్థవంతమైన, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలకు ఎప్పుడూ ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన ‘లవ్'లవ్ యువర్ ఫాదర్’ఫాదర్' చిత్ర టీజర్‌ను ఆయన విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అలాగే వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’'సంక్రాంతికి వస్తున్నాం' మూవీపై ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్