ఏజెన్సీలో భద్రతా బలగాల కూబింగ్

56చూసినవారు
ఏజెన్సీలో భద్రతా బలగాల కూబింగ్
ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల సంచరిస్తున్నారన్న సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మేరకు 13 మంది మావోయిస్టుల ఫోటోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. మావోయిస్టుల సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్