రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎస్‌ సమీక్ష

70చూసినవారు
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎస్‌ సమీక్ష
AP: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నూత‌న సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష నిర్వ‌హించారు. ఆర్థిక పరిస్థితిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్