అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

71చూసినవారు
అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
AP: అమరావతి రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం దూకుడు పెంచింది. పలు నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. పలు జోన్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం మొత్తం రూ.2,300 కోట్లతో పనులకు టెండర్లను సీఆర్డీఏ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆహ్వానించింది. సీఆర్డీఏ ద్వారా రూ.1,470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ.852 కోట్ల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల 22 వరకూ టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్