Voter Slip: ఇలా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోండి!

1523చూసినవారు
Voter Slip: ఇలా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోండి!
తెలుగు రాష్ట్ర ప్రజలు ఓటు వేయడానికి సిద్ధమైయ్యారా..? మరి మీ ఓటర్ స్లిప్‌లను అందుకున్నారా? అందనివారు టెన్షన్ పడాల్సిన అవసరంలేదు. మీ మొబైల్‌లోనే ఓటర్ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్‌లో https://electoralsearch.eci.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఓటర్ ఐడీ ఎంటర్ చేయడంతో ఓటర్ సమాచారం వస్తుంది. పీడీఎఫ్ రూపంలో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్