వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు మరోసారి ఝలక్ ఇచ్చారు. టెక్కలిలోని ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఆయన్ను ఎలాగైనా కలవాల్సిందేనని బీష్మించుకొని కూర్చున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు వేచి చూసినా దువ్వాడ కలిసేందుకు అనుమతించ లేదు. అయితే మాధురి అనే మహిళతో ఎఫైర్ పెట్టుకొని తమను పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.